తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు దేశానికి మార్గదర్శకుడు అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ పథకాలు దేశానికి వెలుగులు పంచుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు, అధికారులు, ఆర్ధిక, వ్యవసాయ రంగాల నిపుణులు, మేధావులు, అంతర్జాతీయ పరిశీలకులు అందరూ మన పథకాలను ప్రశంసిస్తున్నారు. ఇవి దేశానికి, ప్రపంచానికి అవసరమని చెప్తున్నారు. ఈ పథకాలపై ప్రత్యేకంగా వీడియోను రూపొందించడం జరిగింది.
- Office space absorption in Hyderabad plummets under Congress rule
- Congress and BJP’s ‘Ajab Prem ki Ghazab Kahani’ in Telangana
- 1.5 lakh houses to be demolished for Rs. 1.5 lakh cr Musi beautification project?
- Revanth govt. planning to use unfinished private building for govt. office?
- Congress govt. to borrow another Rs. 2,000 Cr in Oct, pushing total debt close to Rs. 80,000 Cr
- కొండా సురేఖకు, రేవంత్ కాంగ్రెస్కు గడ్డి పెట్టిన టాలీవుడ్!
- పేదల ఇల్లు కూలగొట్టుడు, భూములు కొల్లగొట్టుడు.. ఇదేనా ఇందిరమ్మ పాలన: హరీష్ రావు
- మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం.. కేటీఆర్ భరోసా
- ఢిల్లీలో ఉన్న గాంధీలు కాంగ్రెస్ అమానవీయ పాలనపై స్పందించాలి: కేటీఆర్
- తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ: కేసీఆర్
- భయపెట్టి పాలన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు: జగదీశ్ రెడ్డి
- మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో అన్నట్టుంది కాంగ్రెస్ వైఖరి: కేటీఆర్
- హైడ్రా భూతాన్ని ఆపేందుకు బీఆర్ఎస్ మీతో ఉంటుంది.. బాధితులకు కేటీఆర్ హామీ
- మీకోసం బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతాం.. మూసీ ప్రాజెక్ట్ బాధితులకు కేటీఆర్ భరోసా
- బీఆర్ఎస్ తొలి విజయం.. ఇక కాంగ్రెస్కు చుక్కలే!