mt_logo

నిమ్స్ డైరెక్టర్ గా కే. మనోహర్ నియామకం..

నిమ్స్ డైరెక్టర్ గా డాక్టర్ కే. మనోహర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కళాశాలలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు. మనోహర్ స్వస్థలం వరంగల్ జిలా పెంచికలపేట. నిమ్స్ డైరెక్టర్ గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *