తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, కమీషన్ల మాజీ సభ్యులు
తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన తెలంగాణ తల్లి రూపాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చే ప్రయత్నం చేస్తున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ కమీషన్ల మాజీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.…