మానుకోట మహాధర్నా చూస్తే ప్రభుత్వం మీద ఎంత కోపం, వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది: కేటీఆర్
లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల…