తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసినట్లు?
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన అలుపెరుగని పోరాటంలో తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరక్టర్ దిలీప్ కొణతం నిర్వర్తించిన పాత్ర ఎనలేనిది. మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ఉద్యమానికి…