ఇప్పటికీ సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలి: కేటీఆర్
మేడిపల్లిలో జరిగిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలో మాదిరిగా…