mt_logo

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యమని.. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లోనే ఉంటే దమ్ముంటే తెలంగాణ భవన్‌కు రావాలని భారీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో…

రేవంత్‌కు బ్యాడ్ టైమ్ స్టార్టయ్యిందా?

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి తొలుత ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేయాలంటూ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేసిన పిటీషన్‌పై…

ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ విజయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నేను, ఎమ్మెల్యే…

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది: కేటీఆర్

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఓ…

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కి చెంపపెట్టు: హరీష్ రావు

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీష్ రావు అభివర్ణించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు…

త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ…

KTR exposes Rahul Gandhi’s double standards on defections

BRS working president KTR lashed out at Congress leader Rahul Gandhi’s stand on party defections. He expressed anger over Rahul…

రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ గాంధీ ఆస్కార్ లెవెల్ నటన చేస్తున్నారు: కేటీఆర్

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహారిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓ వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగ…

చేతిలో రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు: కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై కేటీఆర్ ధ్వజం

బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులతో కలిసి ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ…

రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ చెప్పిందేంటి.. చేస్తుందేంటి: నిరంజన్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీకి భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి మాజీ మంత్రి సింగిరెడ్డి…