mt_logo

Namasthe Telangana Aatmeeya Yatra Photos

సీమాంధ్ర ప్రజలకు రాష్ట్ర విభజన వల్ల జరిగే లాభాలను వివరించేందుకు నమస్తే తెలంగాణ దినపత్రిక ఆంధ్ర ప్రాంతంలో చెపట్టిన ఆత్మీయ యాత్ర చిత్రాలు. ఈ యాత్ర కృష్ణా జిల్లా నుండి విశాఖపట్నం వరకు కొనసాగింది. నమస్తే తెలంగాణ ప్రత్యేక సంచికను ఆసక్తిగా చదువుతున్న సీమాంధ్ర ప్రజానీకం చిత్రాలు ఇవి:

 

 

నమస్తే తెలంగాణ వాహనానికి పోలీస్ రక్షణ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *