mt_logo

అబద్ధాల జ్యోతి ఆంధ్రజ్యోతి- ఎంపీ కవిత

ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు నాయుడు కరపత్రికగా మారిందని, సీఎం కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య కథనాలు రాస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ కు 1500 ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్ భ్రష్టు పట్టిపోయిందని, నెలరోజుల్లోగా నిజామాబాద్ బైపాస్ రోడ్డు పనులు మొదలు పెడతామని కవిత చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *