mt_logo

ట్విట్టర్ కొత్త సీఈవోకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ కొత్త సీఈ‌వోగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగ‌ర్వాల్‌ నియ‌మి‌తు‌ల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌రాగ్ అగ‌ర్వాల్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం, మైక్రాన్, మాస్ట‌ర్ కార్డ్ సంస్థ‌ల్లో కామ‌న్ ఏంటి అంటే, ఈ అంత‌ర్జాతీయ కంపెనీల‌న్నింటికి ఇండియాలో పుట్టి పెరిగిన వారే సీఈవోలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు’ అని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *