రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ శుభవార్త తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోన్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లోని అన్ని హెచ్ఎండీఏ పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్, లేక్ వ్యూ పార్క్, మెల్కొటే పార్క్, ప్రియదర్శిని పార్క్, రాజీవ్ గాంధీ పార్క్, పటేల్‌కుంట పార్క్, లంగర్‌హౌస్ పార్కులో ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండానే సందర్శకులను లోపలికి అనుమతించనున్నారు.
- One project, several questions: Musi beautification project’s scope remains murky
- 25 trips to Delhi in 10 months: Revanth sets a new record
- Congress govt hell-bent on Damagundam radar station while other countries dismantling similar projects
- Who is the ‘Big Brother’ protecting Telangana Congress leaders from ED?: KTR
- Is Meinhardt replicating Pakistan’s failed model for the Musi Beautification Project?
- 10 నెలల్లో రేవంత్ చేసిన రూ. 80,500 కోట్లు అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది?: కేటీఆర్
- కేటీఆర్ స్ఫూర్తితో పేదింటి విద్యార్థిని మెడిసిన్ చదువుకు మరో ఎన్నారై అండ
- విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది: కేటీఆర్
- సిగ్గు.. సిగ్గు.. గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా?: కేటీఆర్
- రూల్స్ మార్చి పోలీసుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుంది: హరీష్ రావు
- కేటీఆర్ స్ఫూర్తితో పేద వైద్య విద్యార్థికి అండగా నిలిచిన ఎన్నారై వెంకట్
- వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతర్థానం: కేటీఆర్
- నిర్దోషిగా బయటికి రాగానే ప్రొఫెసర్ సాయిబాబా మరణించడం శోచనీయం: హరీష్ రావు
- కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరు?: కేటీఆర్
- మండలి చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం: హరీష్ రావు