ఓటుకు నోటు కేసును ఈసీ సీరియస్ గా తీసుకుంది. రూ. 5 కోట్లకు ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖకు ఈసీ నుండి ఒక లేఖ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు నోటు కేసులో దర్యాప్తు కొనసాగించాలని, ఈ కేసుపై పూర్తి విచారణ జరపాలని లేఖలో సారాంశం. కేసులో లాజికల్ ఎండ్ కనుక్కోవాలని, సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ను ఈసీ ఆదేశించింది.
- Bonus bogus: Private millers procured more fine rice than Congress govt
- Revanth who claims to be a sports enthusiast is encroaching on Trimulgherry football ground: Krishank
- Congress govt. concludes loan waiver leaving 16.65 lakh farmers in lurch
- Telangana grapples with suicides among farmers, students, weavers, and auto drivers
- Confusion prevails over BC reservations in local body elections
- ఇందిరమ్మ రాజ్యం తెస్తానని రేవంత్ ఎమర్జెన్సీ పాలన తెచ్చిండు: హరీష్ రావు
- టైకాన్ కేరళ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న కేటీఆర్
- తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, కమీషన్ల మాజీ సభ్యులు
- తెలంగాణ ప్రగతి నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలు అనేక పాఠాలు నేర్చుకోవచ్చు: టైకాన్ కేరళ సదస్సులో కేటీఆర్
- రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన పోలీసులు రేవంత్‌కు కొమ్ముకాస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాసులు మీకు.. కేసులు మాకు.. సూట్‌కేసులు మీకు.. అరెస్టులు మాకు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
- సింహాలు చరిత్రను చెప్పుకోకుంటే.. వేటగాళ్లు చెప్పేవే చరిత్రగా నిలిచిపోయే ప్రమాదం: కేటీఆర్
- 11 నెలల కాలంలో రేవంత్ లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు చేశాడు: కేటీఆర్
- రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చింది: కౌశిక్ రెడ్డి
- బోగస్ హామీలు, అబద్ధాలకు కేరాఫ్‌గా ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన: కేటీఆర్