mt_logo

బోయినపల్లి వినోద్‌ కుమార్ కొడుకు పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్‌

ఈరోజు హన్మకొండ SVS కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడు డాక్టర్ ప్రతీక్ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, యం.పి లు, ఎమ్మెల్యేలు, యం.ఎల్.సి లు హాజరయ్యారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *