mt_logo

టీవీవీపీ ఆసుపత్రుల్లో 6 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అమానుషం: హరీష్ రావు

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అని మాజీ…

పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని నియమించడం అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధం!

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఏసీకి…

తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీక: కేసీఆర్

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి (సెప్టెంబర్ 10) సందర్భంగా వారి పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ మహిళాశక్తికి,…

ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవా?: కేటీఆర్ ధ్వజం

ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడమేంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా…

రేవంత్‌కు బ్యాడ్ టైమ్ స్టార్టయ్యిందా?

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి తొలుత ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేయాలంటూ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేసిన పిటీషన్‌పై…

తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులతో వేధిస్తున్న కాంగ్రెస్!

పొద్దున లేస్తే తమది ప్రజాపాలన అని ఊదరగొట్టే కాంగ్రెస్ పార్టీ.. వాస్తవానికి మాత్రం తెలంగాణలో ప్రతీకార పాలన సాగిస్తుంది అని.. నియంతృత్వ పోకడలతో, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ప్రజాస్వామికవాదులు…

ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ విజయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నేను, ఎమ్మెల్యే…

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది: కేటీఆర్

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఓ…

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కి చెంపపెట్టు: హరీష్ రావు

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీష్ రావు అభివర్ణించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు…

కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం: కేటీఆర్

నేడు ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి నివాళులు అర్పించారు. ప్రజల గొడవనే కాళోజీ తన ‘గొడవ’గా భావించారని.. తెలంగాణ భాష…