ప్రియదర్శి ఫస్ట్ లుక్ షేర్ చేసిన కేటీఆర్..
- February 4, 2019
ఆసుయంత్రం సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మల్లేశం’. ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ యాన్ ఆర్డినరీ మ్యాన్ అనేది ఉపశీర్షిక. ఇందులో మల్లేశం పాత్రలో టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి నటిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …
READ MORE