పదేండ్లలోనే ఇంత మార్పా?.. తెలంగాణ ప్రగతిపై ప్రముఖ నటుడు మురళీమోహన్ ఆశ్చర్యం
కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారు. ఆయన సంకల్పం.. దార్శనికతతో తెలంగాణ నేడు అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. పదేండ్లలోనే ఎవరికీ అందని…