భవిష్యత్ భారతవాణికి హైదరాబాద్ దిక్సూచి : మంత్రి కేటీఆర్
- May 14, 2022
హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని మాత్రమే కాదని, భారతదేశానికే ఒక అసెట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ భారతవాణికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా భాగ్యనగరంలో కార్యక్రమాలు చేయాలని, ఆ …
READ MORE