రూ. 1.5 లక్షల కోట్ల మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం బలవంతంగా పేదల ఇళ్ల కూల్చివేతలు?
తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు కూల్చివేతల పర్వం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా పేరిట చెరువులకు దగ్గర్లో ఉన్న కట్టడాలతో మొదలైన కూల్చివేతలు.. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో…