టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రల సంచలన వీడియోలు విడుదల చేసిన సీఎం కేసీఆర్
దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు…