సెల్లాంటిస్ డిజిటల్ హబ్ ఆఫీస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నానక్‌రాంగూడలో సెల్లాంటిస్ డిజిటల్ హబ్ ఆఫీస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆటోమొబైల్ రంగం కూడా ఇప్పుడు కంప్యూటర్ ఓరియెంటెడ్ డిజైన్స్ ద్వారా…
