తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో హైదరాబాదులో ప్రతిష్టాత్మక ఫార్ములాఈ-రేసింగ్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఫార్ములాఈ, గ్రీన్ కో సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ ఛాంపియన్ షిప్ వ్యవస్థాపక జట్లలో మహీంద్రా రేసింగ్ టీమ్ కూడా ఉందని వెల్లడించిన ఆనంద్ మహీంద్రా… ఇన్నాళ్లకు తమ జట్టు స్వదేశంలో దేశ ప్రజల ముందు తమ మహీంద్రా రేసింగ్ కంపెనీ కార్లను పరుగులు తీయించనుందని సంతోషం వ్యక్తం చేశారు. తన చిరకాల స్వప్నం సాకారం కావడానికి కేటీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. అందుకు మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ-రేసింగ్ ప్రారంభం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
- Uncertainty looms over cabinet expansion amid internal disputes in Congress
- Congress government betrays farmers by failing to procure over 50% of paddy produced
- Hyderabad Metro phase-2 stuck in limbo: Should the centre or state be blamed?
- RBI’s latest report highlights Telangana’s remarkable progress under KCR’s rule
- BRS stands firm in Bhopal court against Som distilleries and Congress government
- బతుకమ్మను అవమానించిన కాంగ్రెస్ నాయకులకు రేవంత్ ఏం శిక్ష వేస్తారు?: కవిత
- జాగ్రత్తలు తీసుకోకుండా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిందెవరు?: అల్లు అర్జున్ అరెస్ట్‌పై హరీష్ రావు
- అల్లు అర్జున్ అరెస్ట్ రేవంత్ అభద్రతాభావానికి తార్కాణం: కేటీఆర్
- గుండె నొప్పి వచ్చిన లగచర్ల రైతు హీర్యా నాయక్‌కు బేడీలు వేయడం అమానవీయం: కేటీఆర్
- సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది: హరీష్ రావు
- 8 మంది బీజేపీ ఎంపీలు బయ్యారం ఉక్కు పరిశ్రమపై స్పందించకపోవడం శోచనీయం: కవిత
- ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలి.. కోతలు, కూతలు కాదు.. చేతలు కావాలి: కేటీఆర్
- తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
- నీళ్ళు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారు: వినోద్ కుమార్
- స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాం: కేటీఆర్