mt_logo

పోలీస్ శాఖలో 2,904 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్!

పోలీస్ శాఖలో 2,904 పోస్టుల భర్తీకి ఆర్ధికశాఖ ఆమోదం తెలిపింది. స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది.

పోస్టుల వివరాలు: ఎస్ఐ సివిల్- 101, ఎస్ఐ సీపీఎల్- 02, ఆర్ఎస్ఐ- 90, ప్రత్యేక పోలీస్ కానిస్టేబుళ్లు- 2,379, పోలీస్ కానిస్టేబుళ్లు(కమ్యూనికేషన్)- 332

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *