Latest

 • హైదరాబాద్ లో సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ పరిశ్రమ..

  • February 20, 2019

  హైదరాబాద్ లో అతిత్వరలో ప్రతిష్ఠాత్మకమైన ఎయిర్ క్రాఫ్ట్ పరిశ్రమ ప్రారంభం కానుంది. గతంలో ఎయిర్ ఇండియా షో కోసం హైదరాబాద్ లో పర్యటించిన సఫ్రాన్ సంస్థ సీఈవో ఫిలిప్ పెటిట్ కోలిన్ సీఎం కేసీఆర్ తో సమావేశమై లీప్ టర్బోఫ్యాన్ ఇంజిన్ …

  READ MORE

 • తెలంగాణ దేశంలోనే ట్రెండ్ సెట్టర్!!

  • February 20, 2019

  ఆర్ధిక నిర్వహణలో, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని 15వ ఆర్ధికసంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ ప్రశంసించారు. దార్శనికుడు అయిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అన్నారు. జూబ్లీహాల్ లో …

  READ MORE

 • మార్చి 12న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..

  • February 19, 2019

  తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ స్థానాలను తిరిగి భర్తీ చేసేందుకు కేంద్ర …

  READ MORE

 • ఏపీ, తెలంగాణకు ఒకేరోజు ఎన్నికలు జరగాలి..

  • February 19, 2019

  వచ్చే పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడుతలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ కు లేఖ …

  READ MORE

 • కొత్తమంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్..

  • February 19, 2019

  రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తన తోటి ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రులందరూ పని చేస్తారని విశ్వసిస్తున్నానని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా …

  READ MORE

 • క్రమశిక్షణ కలిగిన సైనికుడిని..

  • February 19, 2019

  రాజ్ భవన్ లో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర మంత్రివర్గానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి …

  READ MORE

 • కొలువుదీరిన తెలంగాణ మంత్రివర్గం..

  • February 19, 2019

  తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇవాళ ఉదయం 11.30 గంటలకు రాజ్ భవన్ లో జరిగింది. పది మంది ఎమ్మెల్యేలను గవర్నర్ నరసింహన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ …

  READ MORE

 • మరో వారం రోజుల్లో హైటెక్ సిటీకి మెట్రో..

  • February 18, 2019

  వారం రోజుల్లో హైటెక్ సిటీ వరకు మెట్రో సర్వీస్ ప్రారంభం కానుంది. నాగోల్ నుండి అమీర్ పేట్ కు కారిడార్-3 కు సంబంధించి ఇప్పటికే మెట్రో రైల్ నడుస్తున్న విషయం తెలిసిందే. అమీర్ పేట్ నుండి హైటెక్ సిటీ వరకు గల …

  READ MORE

 • పుల్వామా బాధిత కుటుంబాలకు కేటీఆర్ రూ. 25 లక్షల విరాళం..

  • February 18, 2019

  దేశసేవ కోసం అమరవీరులు చేసిన త్యాగాలు ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతాయని, భద్రతా బలగాల సేవల వల్లే దేశంలోని పౌరులంతా సురక్షితంగా ఉండగలుగుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని సదరన్ సెక్టార్ సీఆర్పీఎఫ్ కార్యాలయం వెళ్ళిన కేటీఆర్ …

  READ MORE

 • తెలంగాణ సర్కారుకే ఇది సాధ్యం!!..

  • February 18, 2019

  కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి అద్భుతమైన వరమని, ఇదొక అద్భుతమైన నిర్మాణమని 15వ ఆర్ధికసంఘం సభ్యులు ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్ధికసంఘం సభ్యులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ …

  READ MORE

Connect with us

Videos

MORE

Featured

MORE