దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి తీసుకువచ్చిన తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చింది హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ. కూకట్‌పల్లికి చెందిన గుండాల అర్చన మరియు ఆమె అత్త చంద్రమ్మ ప్రతి ఏటా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి బతుకమ్మ కోసం లక్షల్లో ఖర్చు చేసి అనేక రకాల పువ్వులు తెప్పించేవారు. ఈసారి దేశంలోని కాశ్మీర్,కన్యాకుమారి, కొడైకెనాల్,ఊటీ, బెంగళూర్ వంటి నగరాల నుండే కాకుండా న్యూజిలాండ్ లోని తన స్నేహితుల ద్వారా ప్రత్యేకమైన పూలను పార్శిల్‌లో తెప్పించారు. దాదాపు నెలరోజుల పాటు సేకరించిన ఈ పూలతో పదమూడు అడుగుల చూడముచ్చటైన బతుకమ్మను అందంగా పేర్చి, బుధవారం సద్దుల బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మేళతాళాలు, భారీ ర్యాలీతో ఐడీఎల్ చెరువు వద్దకు తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు.
- BRS is a family of four crore people in Telangana: KTR
- Telangana dal to be sold across the country
- Congress has no place in Telangana, BRS is coming again to power: Minister KTR
- Telangana government gearing up for distribution of Bathukamma sarees
- A surprising manifesto from BRS will be released soon: Minister Harish Rao
- గుండెలు కదిలించేలా అమరజ్యోతి డాక్యుమెంటరీ : మంత్రి కేటీఆర్
- తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్
- గ్రేటర్లో బీజేపీకి నో బలమైన క్యాడర్.. టికెట్ల కోసం అల్లాటప్పా లీడర్ల అప్లికేషన్!
- ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్
- Minister KTR questions Modi ahead of his visit to Mahabubnagar
- రూ .16,650 కోట్లు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడిగా పెట్టనున్న అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ
- సెస్ అధ్యయనాలు ప్రభుత్వానికి వెన్నెముక గా పనిచేస్తాయి : ఆర్థిక మంత్రి హరీశ్ రావు
- 350 కోట్ల సింటెక్స్ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
- రాష్ట్రానికి పెట్టుబడుల వరద
- టీకాంగ్రెస్ను కుదిపేసిన సీటుకు నోటు.. రేవంత్ చేతిలో హస్తం బలి!