వాడరేవు నిజాంపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్ పిక్) కొరకు రైతుల నుండి వేల ఎకరాలు సేకరించిన కుంభకోణంలో నిన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణను సి.బి.ఐ అరెస్ట్ చేసింది. అందుకు నిరసనగా ఆయన అనుచరులు గుంటూరు జిల్లాలో చాలా శాంతియుతంగా నిరసన తెలిపారు. అందులోంచి మచ్చుకు కొన్ని చిత్రాలు.
అక్రమార్కుడిని అరెస్టు చేస్తేనే ఇంతలా రెచ్చిపోయే వాళ్లు ఇతరులకు శాంతి గురించి నీతులు చెప్పడమే ఆశ్చర్యం కలిగిస్తుంది…
ఆంధ్ర రాష్ట్ర అవతరణ మొదలు గత ఆరు దశాబ్దాల రాష్ట్ర చరిత్ర ఒకసారి తిరగేస్తే ఇట్టే తెలిసిపోతుంది సీమాంధ్ర నాయకత్వపు హింసోన్మాదం…
—

Photo: రేపల్లెలో బస్సు దగ్దం

Photo: పోలీసులపైనే దాడి చేస్తున్న ఆందోళనకారులు

Photo: ఇరిగేషన్ ఆఫీసుపై దాడి: కంప్యూటర్ ధ్వంసం

Photo: ఎక్సైజ్ ఆఫీసుపై దాడి: ఒక వాహనం ధ్వంసం

Photo: నిజాంపట్నం పోలీస్ స్టేషన్ ముట్టడి

Photo: నిజాంపట్నం మండల్ ఆఫీసు దగ్దం

Photo: నిజాంపట్నం తహసిల్దారు ఆఫీసుపై దాడి

Photo: రేపల్లెలో బస్సుపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు

Photo: నిజాంపట్నం మునిసిపల్ ఆఫీసు ధ్వంసం

Photo: నిజాంపట్నం డ్రైనేజ్ డి.ఈ ఆఫీసుపై దాడి

Photo: నిజాంపట్నం ఇరిగేషన్ ఆఫీస్ ధ్వంసం చేసిన ఆందోళనకారులు

Photo: నిజాంపట్నం ఎంపీడీవో ఆఫీసు దగ్దం చేసిన మోపిదేవి అనుచరులు

Photo: మోపిదేవి అనుచరుల చేతిలో ధ్వంసమైన బస్సు

Photo: నేతి వెంకటరమణ కో-ఆపరేటివ్ బ్యాంకును ధ్వంసం చేసిన మోపిదేవి అనుచరులు
