విభజన అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నిర్వహించిన వర్చువల్ సమావేశం ముగిసింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, సింగరేణి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల అధికారులు చెప్పిన పలు విషయాలను హోంశాఖ కార్యదర్శి విన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 మేరకే నిర్ణయాలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. 9వ షెడ్యూల్లో ఉన్న 32 సంస్థలపై గతంలో వినిపించిన వాదననే ఏపి ప్రభుత్వం మళ్ళీ వినిపించింది. ఆస్తులు, అప్పుల పంపకంపై విభజన చట్టంలోని 51, 52, 56 సెక్షన్లకు సవరణ చేయాలని ఏపి కోరింది.
- Why is Revanth rushing Musi Beautification Project ignoring 420 promises?
- HYDRAA fear: Registrations see a huge dip across Telangana
- SBI data proves Revanth’s crop loan waiver claim wrong
- Lack of funds pushes Telangana’s Gram Panchayats into crisis
- Political gaslighting and its profound effects
- ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు: కేటీఆర్
- 10 లక్షల మంది గురుకుల విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ గ్యారెంటీల మోసం నుండి తప్పించుకున్న హర్యానా!
- సోషల్ మీడియాను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా?: జగదీశ్ రెడ్డి
- ఫీజ్ రీయంబర్స్మెంట్ ఆపడం వల్ల 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరం: హరీష్ రావు
- చెరువుల రిపోర్ట్‌తో అడ్డంగా బుక్కైన కాంగ్రెస్!
- మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే రేవంత్ ఢిల్లీ పర్యటన: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆర్ధిక సంక్షోభం: రాకేష్ రెడ్డి
- అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ లాగా రేవంత్ రెడ్డి మారారు: బాల్క సుమన్
- చిట్టి నాయుడు కట్టేటోడు కాదు.. కూలగొట్టేటోడు: కందుకూరు రైతు ధర్నాలో కేటీఆర్