రాష్ట్రంలో గత నెల రోజుల నుండి జరుగుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య పరీక్షలు నేటితో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత పొందిన 2,07,106 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవగా… 1,11,209 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 53.70 శాతం క్వాలిఫై అయ్యారని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. కాగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి మార్చి రెండవ వారం నుండి ఏప్రిల్ మూడవ వారం వరకు వివిధ దశల్లో మెయిన్స్ నిర్వహించనున్నారు.
- NHRC takes cognizance of Lagacharla issue; seeks report from CS, DGP
- Pharma companies taking over fertile lands of tribals in Kodangal
- Congress govt. stops providing snacks to 10th students in special classes
- Congress govt. gears up to fleece citizens through LRS; aims to mint Rs. 10k cr
- Congress claims credit for ‘Kaloji Kalakshethram’ built by BRS govt.
- అదానీ అంశంలో చేతులెత్తేసిన రాహుల్.. రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
- రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నాడు: హరీష్ రావు
- ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా?: ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై హరీష్ రావు
- మహారాష్ట్ర ఫలితాల తర్వాత రేవంత్ సీఎం పదవి ఊడటం ఖాయం: దాసోజు శ్రవణ్
- కేసీఆర్ రైతు సీఎం అయితే రేవంత్ రెడ్డి బూతు సీఎం: హరీష్ రావు
- కేటీఆర్ని కలిసిన టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు
- లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్ఫార్మర్ల భారం అపార్ట్మెంట్ వాసులపైన వేస్తారా?: కేటీఆర్
- లగచర్లకు వెళ్తున్న మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ సర్కార్ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
- లగచర్ల ఘటన తాలుకు సమాచారాన్ని కోరిన రాష్ట్రపతి కార్యాలయం
- విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి: కాంగ్రెస్కు హరీష్ రావు హితవు