పరకాల ప్రభాకర్, నలమోతు చక్రవర్తి నడిపే విశాలాంధ్ర మాహాసభ వారి అసలు ఉద్దేశం తెలంగాణపై విషం చిమ్మడమే. తమనెవరూ గమనించట్లేదనుకుని తెలంగాణ నాయకులపై విషం చిమ్మి అడ్డంగా దొరికిపోయారు ఈ విశాలాంధ్ర మహాసభ ఉన్మాదులు. వీరు ఈ పోస్టులు డిలీట్ చేసి ఉండవచ్చు కానీ వీరి వంకర బుద్ధి మనకు బాగా తెలుసు కాబట్టి ఈ అసభ్య రాతలను స్క్రీన్ షాట్లుగా తీసి ఉంచాం. ఇప్పుడు ప్రపంచానికి వీరి అసలు రంగు తెలపాలె.
—-
పూర్తి సైజు చూడడానికి ఫొటోపై క్లిక్ చేయండి