టీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం తెలంగాణ భవన్లో ఈరోజు ప్రారంభమైంది. మంగళవారం జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్ధులు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హాజరయ్యారు.
- All time record: Revanth govt. makes Rs. 10,392 cr debt in July
- Defected BRS MLAs face uncertain future following High Court ruling
- BRS submits recommendations to 16th Finance Commission, seeks greater fiscal autonomy for Telangana
- HYDRAA Fear: Revenue of stamps and registrations department falls by 31% in August
- Despite heavy rains, 35% of tanks in Telangana remain empty
- కేసీఆర్ ప్రభుత్వంలో రిక్రూటై, విధుల్లో చేరబోతున్న 547 మంది ఎస్సైలకు శుభాకాంక్షలు: హరీష్ రావు
- తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు కోసం కర్ణాటక గిరిజనుల డబ్బు?.. కొత్త స్కాం బట్టబయలు
- రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తధ్యం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- కుక్క కాట్లకు చిన్నారులు బలవుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు: హరీష్ రావు
- జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న కేసీఆర్ కల సాకారమైంది: హరీష్ రావు
- బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ: కేటీఆర్
- అరికెపూడి గాంధీని అడ్డం పెట్టుకుని రేవంత్ శిఖండి రాజకీయం చేస్తున్నారు: వేముల ప్రశాంత్ రెడ్డి
- టీవీవీపీ ఆసుపత్రుల్లో 6 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అమానుషం: హరీష్ రావు
- పీఏసీ చైర్మన్గా అరికెపూడి గాంధీని నియమించడం అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధం!
- తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీక: కేసీఆర్