టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆట్టహాసంగా నిర్వహించారు. ‘టీఆర్ఎస్ ఆస్ట్రేలియా – విక్టోరియా’ స్టేట్ అధ్యక్షుడు కపిల్ కట్పల్లి, సెక్రటరీ సురేన్ వంగపల్లి అధ్వర్యంలో అక్షయ ఇండియన్ రెస్టారెంట్ లో ఏప్రిల్ 23న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమనికి ఆస్ట్రేలియా నలుమూలల నుంచి భారీగా తెలంగాణ వాదులు హజారయ్యారు.
రాఘవేందర్ రెడ్డి, నవీన్ గుంకుల, సాయి భార్గవ్, చీటీ సైరం, ప్రనీత్ గౌడ్, అరుణ్ రెడ్డి, ఆకుల నిఖిల్, నరస రెడ్డి, అవినాష్ రెడ్డి, సిద్దేస్వర్, సాయి కుమార్, విశాల, సునిత్, ప్రదీప్, సాయి అమర్త్య, సుగునాకర్, నిశంక్, విని కుమార్, ప్రదీప్, కుజల రావు, మోతే శ్రీకాంత్ రెడ్డి, సాయి కృష్ణ యాదవ్, దొంతి భరత్ కుమార్ రెడ్డి, పొట్ల లక్ష్మి నరసింహా రెడ్డి, కట్కురి అభిజీత్ రెడ్డి, చంద్రశేఖర్, పోలా ప్రవీణ్, శ్యాం, విక్రం, పరమేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రశాంత్ గడ్డం, దేవేందర్ గడ్డం, అరుణ్ గౌడ్ శంకరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా తన రెండవ సంవత్సర పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.