ఈరోజు విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉండగా కారు రెండో స్థానంలో ఉంది. సైకిల్ జోరు చాలావరకు తగ్గి మూడో స్థానానికి పరిమితమైంది. మొత్తం 53 స్థానాలకు గానూ, కాంగ్రెస్- 18, టీఆర్ఎస్- 8, టీడీపీ- 2, బీజేపీ- 2, ఎంఐఎం- 1, బీఎస్పీ- 1, హంగ్- 21 స్థానాలు వచ్చాయి. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అత్యధికంగా 104 వార్డుల్లో గెలుపొందగా, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 83 వార్డుల్లో గెలుపొందింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 25 వార్డుల్లో గెలుపొందగా, టీఆర్ఎస్ పార్టీ 5 వార్డులకే పరిమితమైంది. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్ లలో కరీంనగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది.
- Yadadri Thermal Power Station: A symbol of Telangana’s progress achieved under BRS government
- Revanth govt. abandons, but Tamil Nadu steps up to support Sircilla weavers
- Bonus bogus: Private millers procured more fine rice than Congress govt
- Revanth who claims to be a sports enthusiast is encroaching on Trimulgherry football ground: Krishank
- Congress govt. concludes loan waiver leaving 16.65 lakh farmers in lurch
- అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్ల సమస్యను లేవనెత్తుతాం: తాజా మాజీ సర్పంచ్లతో కేటీఆర్
- లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం: బాధితులతో కేటీఆర్
- అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తాం: కేటీఆర్
- సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది.. పోరాడే తత్వాన్ని కోల్పోలేదు: కేటీఆర్
- తెలంగాణ అస్తిత్వ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం
- హరీష్ రావును కలిసిన రీజనల్ రింగ్ రోడ్ బాధితులు, రైతులు
- బూటకపు హామీలతో యువతను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మోసం చేశారు: కవిత
- అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు: కేటీఆర్
- సమ సమాజ నిర్మాణ దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్: కేసీఆర్