mt_logo

రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు మంగళవారం(జూన్ 28) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. గత మే 6వ తేదీ నుంచి 24 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలతో కలిపి మొత్తం 9,07,393 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం http://tsbie.cgg.gov.in, results.cgg.gov.in, results.ts.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *