mt_logo

తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశబెడతాం వచ్చే సెషన్ లో: షిండే

శుక్రవారం డిల్లీలో విలేకరులతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి షిండే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశబెడతామని, తప్పకుండా బిల్లు పాసవుతుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తెలంగాణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పరిశీలనకు పంపించారని, అసెంబ్లీ ప్రక్రియ ఈ నెల 23కల్లా పూర్తయ్యి తిరిగి కేంద్రానికి పంపబడుతుందని, బిల్లు తమ దగ్గరికి రాగానే కావలిసిన సవరణలు చేసి పార్లమెంటులో ప్రవేశబెడతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *