హస్తం అంటే ఢిల్లీకి గులాం.. అధిష్ఠానం వద్ద మోకరిల్లడమే వారి నైజం!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఊదుగాలదు.. పీరిలేవదు.. అన్న చందంగా తయారైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారును గద్దెదించి, తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న ఆ…
