బీజేపీకి దెబ్బమీద దెబ్బ.. ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్న సీనియర్ నాయకులు!
మొన్నటి వరకూ తెలంగాణలో తమదే అధికారం అంటూ రెచ్చిపోయిన బీజేపీ చల్లబడింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తీసేసి, కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన నాటినుంచీ ఆ పార్టీకి…
