నేడు దుర్గంచెరువు ఎస్టీపీని ప్రారంభించనున్న కేటీఆర్.. 100% మురుగునీటిని శుద్ధి చేసే దిశగా హైదరాబాద్ అడుగులు
సెప్టెంబర్ 25న దుర్గంచెరువు ఎస్టీపీని ప్రారంభించనున్న పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఏర్పాట్లు పూర్తి చేసిన జలమండలి అధికారులు సీఎం కేసీఆర్ నాయకత్వంలో విశ్వనగరంగా రూపొందుతున్న…
