రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల…
