ప్రభుత్వ వెబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి గత ప్రభుత్వ సమాచారాన్ని తొలగించటంపై కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో గత ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని కావాలనే ఉద్దేశ పూర్వకంగా తొలగిస్తున్నారని…