mt_logo

Telangana govt disburses Rs. 3,000 crore in a single day for paddy procurement

The Telangana government has disbursed Rs. 3,000 crore to the farmers against the paddy procurement on a single day. The…

నూత‌న క‌ట్ట‌డాల‌కు నెల‌వు.. ప్ర‌పంచ‌మే అబ్బుర‌పోయేలా తెలంగాణ రాజ‌ముద్ర‌లు!

మ‌న నిర్మాణ కౌశ‌లానికి అంత‌ర్జాతీయ అవార్డులు సీఎం కేసీఆర్ సంక‌ల్పానికి చారిత్ర‌క ప్ర‌తీక‌లు తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డితే చీక‌ట‌వుతుంది.. తెలంగాణ‌వాళ్ల‌కు ప‌రిపాల‌న చేత‌కాదు.. అత్యంత వెనుక‌బ‌డిపోతుంది..…

తొమ్మిదేండ్ల‌లోనే జీహెచ్ఎంసీ ప్ర‌గ‌తిబాట‌.. మెరుగైన‌ ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థతో బంగారు బాట‌

రూ.7,644.55 కోట్లతో మౌలిక వసతుల కల్పన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ దార్శ‌నిక‌త‌కు నిద‌ర్శ‌నం ఏ రాష్ట్ర‌మైనా అభివృద్ధి బాట‌పట్టాలంటే రాజ‌ధాని బాగుండాలి. అన్ని వ‌స‌తులు, సౌక‌ర్యాలు…

ఐటీ హబ్ ని ఇంకా విస్తరిస్తాం.. తెలంగాణ యువతకై ప్రభుత్వ అడుగులు

మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది యువతకు శిక్షణ – ఉద్యోగాలు  పంచాయతీ అవార్డులు.. పట్టణ ప్రగతి అవార్డులు.. జాతీయ స్థాయి అవార్డులు సిద్దిపేట: సిద్దిపేట…

సీఎం కేసీఆర్ దిశానిర్ధేశంలో పల్లె మురిసె..పట్నం మెరిసె.. ఎటుచూసినా హరిత సొబగులు

హైదరాబాద్, జూన్ 16: పట్టణాలు దేశ  ప్రగతికి మెట్లు. పిల్లల చదువుల కొరకు, ఆరోగ్య అవసరాలకు, జీవనోపాధికి, ఉన్నత జీవన విధానాలకు ప్రజలు పట్టణాలకు తరలి వస్తుంటారు. …

తెలంగాణకు మరో జాతీయ అవార్డు

దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాధపురం గ్రామం నిలిచింది 17న ఢిల్లీ లో ప్రదానం చేయనున్న ఉపరాష్ట్రపతి హైదరాబాద్, ఢిల్లీ, జూన్…

ఇక జంట న‌గ‌రాలు కాదు.. ఫోర్‌సిటీస్‌గా మ‌న భాగ్య‌న‌గ‌రం!

ఇప్ప‌టికే ఐటీహ‌బ్‌గా సైబ‌రాబాద్ అభివృద్ధి నాలుగో సిటీగా ఏరోసిటీ శంషాబాద్‌కు అడుగులు జంట న‌గ‌రాలు అంటే దేశంలో ఎవ‌రికైనా ట‌క్కున గుర్తొచ్చే పేరు.. హైద‌రాబాద్‌-సికింద్రాబాద్‌.. ఇప్పుడు ఈ…

నాడు విత్త‌నాల కోసం క్యూలైన్లు.. నేడు అంత‌ర్జాతీయ సీడ్‌హ‌బ్‌గా తెలంగాణ‌

సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో తొమ్మిదేండ్ల‌లోనే సీన్ రివ‌ర్స్‌ తెలంగాణ స‌ర్కారును ప్ర‌శంసించిన జ‌ర్మ‌నీ అగ్రిక‌ల్చ‌ర్ బృందం స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో విత్త‌నాల కొర‌త‌.. సాగునీళ్లు లేక‌……

కేసీఆర్‌ను తరతరాలు గుర్తుపెట్టుకుంటారు: టీటీడీ చైర్మన్

స్వరాష్ట్రం సాధించి, సస్యశ్యామలం చేసి చరిత్ర సృష్టించారు ఆకాశం నుంచి జలాశయాలను చూసి అబ్బురపడ్డ టీటీడీ  చైర్మన్ సిరిసిల్ల: హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి సిరిసిల్ల కు…

20 కోట్లతో  కోటిలింగాల వద్ద సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు

సిద్దిపేట, జూన్ 15:  రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి  సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల వద్ద 20…