హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అందింది గుండు సున్న: మంత్రి కేటీఆర్
ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తెలంగాణకు రావాల్సిన పెండింగ్ అంశాలపై, పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాలు అందించాల్సిన సహాయంపై పలువురు…
