తెలంగాణలో హస్తవిన్యాసం.. ఎన్నికలవేళ కాంగ్రెస్ నాయకుల బాహాబాహీ!
కాంగ్రెస్ అంటేనే కలహాలు.. కొట్లాటలు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియమితులయ్యాక పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రస్థాయిలో సీనియర్లు, జూనియర్ల పంచాయతీ నడుస్తున్నది. రేవంత్‌వర్గం ఓ వైపు..…
