మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిన బీజేపీ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
చట్టం ఉంది కాబట్టే స్థానిక సంస్థల్లో 14 లక్షల మహిళల ప్రాతినిధ్యం భారీ మెజారిటీ ఉన్న మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదు? చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్…
