తెలంగాణ సర్కారు మానవీయ నిర్ణయం.. వైద్యశాఖలో మన బిడ్డలకు కారుణ్య నియామకం
-1266 పోస్టుల అప్‌గ్రేడేషన్..కొత్తగా 33 పోస్టుల మంజూరు వైద్యారోగ్య శాఖలో పనిచేస్తూ వివిధ కారణాలతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కారు మానవీయ నిర్ణయం…