మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెరలేపారు: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతాంగం గొంతు కోయడమే కాంగ్రెస్…
