ఎకరం పొలం పారేందుకు కావాల్సిన కరెంట్ ఎంత? వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన శాస్త్రీయ లెక్క ఇదే!
తెలంగాణలో గత నాలుగు రోజులుగా కరెంట్‌పై చర్చ నడుస్తున్నది. అమెరికాలోని తానా సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన అసత్యపు వ్యాఖ్యలతో ఈ చర్చ మొదలైంది. అన్నదాతల…