mt_logo

డీకే శివకుమార్‌ తీరు కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లుంది: సీఎం కేసీఆర్

యాదాద్రి దేవస్థానం తెలంగాణ రాకముందు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో చూడాలని ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. ఆ లక్ష్మి నరసింహుడే మనతో…

చెంచాగిరి చేసినోళ్లు కూడా తెలంగాణాలో మాట్లాడుతున్నారు: సీఎం కేసీఆర్

చెంచాగిరి చేసినోళ్లు కూడా తెలంగాణాలో మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేసారు. తుంగతుర్తి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో తుంగతుర్తి ప్రజలు…

డీకే శివకుమార్ సిగ్గుందా? ఇంత దిగజారుడుతనమా?: సీఎం కేసీఆర్

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ సిగ్గుందా ? ఇజ్జత్ ఉందా ? ఇంత దిగజారుడుతనమా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. కోదాడ ప్రజా…

బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రవాస భారతీయులంతా కలిసి రావాలి – మంత్రి కేటీఆర్ పిలుపు

ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో కలిసి కదం తొక్కి తెలంగాణ సాధించుకొని, తెలంగాణ నిర్మాణంలోనూ అనేక పర్యాయాలు, అనేక సందర్భాలు కలిసి నడిచిన ఎన్నారైలు ఈ కీలక…

మోసానికి మారుపేరు, నాటకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ: మంత్రి హరీశ్ రావు

మోసానికి మారుపేరు, నాటకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మంత్రి మట్లాడుతూ.. అందరికీ…

కాంగ్రెస్, బీజేపీ నేతలవి బేకార్ మాటలు: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

కేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్ కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ… నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది నేడు అంక్సాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్,బీజేపీ నుంచి…

టికెట్లు అమ్ముకున్నోళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెడితే రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటరు: మంత్రి హరీశ్ రావు

టికెట్లను అమ్ముకున్నవాళ్ల చేతిలో పెడితే రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటారని మంత్రి హరీశ్ రావు తేల్చి చెప్పారు. ఆదిలాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు…

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెంటనే రద్దు: మంత్రి కేటీఆర్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌ను కామారెడ్డి రైతు జేఏసీ బృందం కలసారు.  మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.…

బీజేపీ ఓటు వేస్తే బోర్ల కాడ మీటర్లు, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మూడు గంటల కరెంట్: మంత్రి హరీశ్ రావు

బీజేపీ ఓటు వేస్తే బోర్ల కాడ మీటర్లు, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మూడు గంటల కరెంట్ అని మంత్రి హరీశ్ రావు తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా…

బీసీల మీద ఓటమి నెపం నెట్టడానికి సీఎం అభ్యర్థిని తెరపైకి తెచ్చిన బీజేపీ: మంత్రి కేటీఆర్ 

బీసీల మీద ఓటమి నెపం నెట్టడానికి సీఎం అభ్యర్థిని తెరపైకి తెచ్చిన బీజేపీ అని మంత్రి కేటీఆర్  తెలిపారు. మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్…