mt_logo

పాలమూరు పౌరుషం చాటిన విదార్ధులు

సమైక్యవాద నాయకులకు తెలంగాణ పులిబిడ్డలు తమ ఉద్యమ రుచి చూపించారు. పాలమూరు యూనివర్సిటీ ముందు పాదయాత్రగా వెళ్తున్న వైయెస్సార్సీపీ నేత షర్మిళపైకి టమోటాలు, కోడిగుడ్లు విసిరారు. తెలంగాణపై వైఖరి తేల్చకుండా ఈ గడ్డపై కాలుపెట్టరాదని వారు ఆమెను హెచ్చరించారు.

విద్యార్ధుల నిరసనతో దిమ్మెరపోయిన వైయెస్సార్సీపీ గూండాలు విద్యార్ధులపై దాడి చేశారు. పోలీసులు కూడా యూనివర్సిటీలోపలికి పోయి మరీ విద్యార్ధులపై విచక్షణాఅరహితంగా లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్ధులు గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *