అక్టోబర్ 1, 1953 నాడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రారంభించడానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కర్నూల్ టౌనుకు వచ్చాడు.
ఆరోజు కొంతమంది విలేకరులు తెలంగాణను కలుపుకుని విశాలాంధ్ర (ఆంధ్ర ప్రదేశ్) ఏర్పాటు గురించి ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన జవాబు ఇది:
—
“విశాలాంధ్ర అనే నినాదాన్ని ప్రస్తుత పరిస్థితులలో నేను అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. “విశాల” శబ్దం దురాక్రమణ చింతగల సామ్రాజ్యవాదాన్ని స్ఫురింపజేస్తుంది. ఈ విశాలాంధ్ర నినాదం వెనుక దాగిఉన్న మనస్తత్వం సామ్రాజ్యవాద తత్వంతో కూడినట్టినది”
—
(3-10-1953 ఆంధ్రప్రభ దినపత్రిక)
—
ఆరు దశాబ్దాల కిందటే సీమాంధ్ర నాయకుల సామ్రాజ్య విస్తరణ కాంక్షను ఈ దేశపు మొదటి ప్రధాన మంత్రి ఇంత స్పష్టంగా అర్థం చేసుకున్నడు.
ఇప్పుడీ సీమాంధ్ర సామ్రాజ్యవాద నాయకత్వాన్ని, వారి బానిసలను వదిలించుకోవడం మన ముందున్న తక్షణ కర్తవ్యం.
విశాలాంధ్ర నినాదం గురించి నెహ్రూ ఏమన్నడు?

Share this:
Related
We won’t tolerate Anti-Telangana talk: Prof. Kodandaram
Hyderabadi Narang makes India proud