సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి తన కౄర స్వభావాన్ని చాటుకున్నది. తెలంగాణ కొరకు బలిదానం చేసిన ఉస్మానియా విద్యార్ధి సంతోష్ అంతిమ యాత్రను కూడా జరపనీయకుండా అడ్డుకుని నియంతృత్వాన్ని ప్రదర్శించింది. సంతోష్ కు తుదిసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన నాయకులు, విద్యార్ధులపై లాఠీలు, టియర్ గ్యాస్ తో విరుచుకుపడ్డారు పోలీసులు.
తెలంగాణ జేయేసీ చరిమన్ ప్రొఫెసర్ కోదండరాం పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. శాంతియుతంగా సాగుతున్నా అంతిమయాత్రపై దాడికి పాల్పడి విచక్షణారహితంగా లాఠీచార్జి, భాష్పవాయువు ప్రయోగించారు. దాదాపు పదిమంది ఉస్మానియా విద్యార్ధులు గాయాలపాలయ్యారు.
ఇదీ సమైక్యరాష్ట్రంలో సాగుతున్న రాక్షసపాలన.
ఫొటో: సంతోష్ మరణంపై కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
ఫొటో: సంతోష్ మరణంపై కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
ఫొటో: అంతిమయాత్రలో వేలాది మంది విద్యార్ధులు, ప్రజలు
ఫొటో: అంతిమయాత్రలో వేలాది మంది విద్యార్ధులు, ప్రజలు
ఫొటో: విద్యార్ధులపై లాఠీలు, తూటాలు
ఫొటో: విద్యార్ధులపై లాఠీలు, తూటాలు
ఫొటో: విద్యార్ధులపై లాఠీలు, తూటాలు
ఫొటో: ప్రొఫెసర్ కోదండరాంపై ఖాకీల దౌర్జన్యం
ఫొటో: సికిందరాబాద్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సంతోష్ కు నివాళి