తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో 24 ఫిబ్రవరి నాడు లండన్లో తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ఎట్లా ఆపాలనే అంశంపై ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ ప్రాంత మహనీయుల చిత్రపటాల ప్రదర్శన కూడా నిర్వహించారు.